Srireddy Posted Her Engagement News In Facebook | Filmibeat Telugu

2019-04-02 3,550

Srireddy posted her engagement news in Facebook. She said, Yes finally..engaged with an AustralianThis is my engagement ring post on Facebook. Natizens alert and ask whether the news is true. At the same time, she again posted an Australian photo and finally she clarified as April 1st post.
#srireddy
#tollywood
#kollywood
#engagement
#Australian
#marriage
#metoo
#southindia
#ring
వివాదాస్పద నటి శ్రీరెడ్డి సెన్సేషనల్ పోస్టులతో సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంటారు. కొందరిని టార్గెట్‌గా చూసుకొని అసభ్యపు పదజాలంతో హడలెత్తిస్తుంటుంది. సినిమా పరిశ్రమలో వేధింపులను బయటపెడుతూ మీ టూ ఉద్యమాన్ని దక్షిణాదిలో విస్తృతం చేసిన ఈ నటి.. ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్ జరిగిందని ఓ పోస్టు పెట్టడం దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..
నా జీవితానికి ఓ తోడు దొరికింది. నాకు ఆస్ట్రేలియన్‌తో ఎంగేజ్ మెంట్ జరిగింది. నా ఎంగేజ్‌మెంట్ ఉంగరం ఇదే అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. దాంతో నెటిజన్లు అలర్ట్ అయి ఆ వార్త నిజమేనా అని ఆరా తీశారు. అంతలోనే మళ్లీ ఇతనే నా వరుడు అంటూ ఓ ఆస్ట్రేలియన్ ఫొటో పెట్టింది. దాంతో అంతా నిజమేనని అనుకొన్నారు.